గ్రూప్‌-2ఫలితాల విడుదల

హైదరాబాద్‌:ఏపీపీఎస్సీ 2011 గ్రూఫ్‌-2 ఫలితాలను సోమవారం విడుదల చేశారు. 185 పోస్టులకు 400 మంది అభ్యుర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు.