ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు

నిర్మల్‌ పట్టణం: పట్టణంలోని రాంనగర్‌లో ఉన్న పంచముఖి అభయాంజనేయస్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష తమలపాకులతో అర్చన చేశారు.