ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా ఎన్నికల కాలమని.. కార్యకర్తలు ఇందకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.