ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.
దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో
ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుక సందర్భంగా ఉప్పరపల్లి వాల్మీకి బోయ సంఘ సభ్యులు కలిసి వాల్మీకి బోయ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించచారు.ఈ కార్యక్రమం లో వాల్మీకి బోయ సభ్యులు బలవంతు లక్ష్మ రాయుడు, ప్రభాకర్,కాట్నగారి నాగ స్వామి, బలవంతుల నరేష్, రవి,నరేందర్,పెంబర్తి సాగర్, అభిలాష్,దేశెట్టి మహేందర్, కరుణాకర్,ఉప్పరపల్లి వాల్మీకి బోయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.