ఘనంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ

సంగారెడ్డి మున్సిపాలిటీ : శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శ్రీసుందర చైతన్యానంద స్వామి వారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అశీస్సులను స్వీకరించారు.