ఘపనంగా సత్యసాయి సంగీత విభావరి .
పుట్టపర్తి : సత్యసాయి 87వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి భవన మండలి సభ్యులు సంగీత విభావరి ననిర్వంహంచారు. అదివారం స్థానిక ఆంసజనేయస్వామి దేవాలయయంలో సత్యసాయి భజన మండలి మందిరంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఆరు గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాలను పంపీణీ చేశారు.