ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా ఓడిపోయింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్య ఛేదనలో చతికిలపడిపోయింది.ఫలితంగా పరాజయాన్ని మూటగట్టుకుంది.