ఘోర బస్సు ప్రమాదం: 52 మంది మృతి

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులోని మృతులంతా ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరింతా రష్యా నుంచి వస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.