చంద్రాయణగుట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు

చంద్రాయణగుట్ట చార్మినారు వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా చంద్రాయణగుట్ట వద్ద కార్యకర్తలు నాలుగు బస్సులను ధ్వంసం చేశారు మరో రెండు వాహనాలను నిప్పపెట్టారు పోలీసులు పైకి రాళ్ళు రువ్వుతున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి