చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లా దరఖాస్తుల స్వీకరణ

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 21  ::టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం మూడో రోజు కొనసాగుతుంది.సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.దరఖాస్తు చేసుకోని యువతీ యువకులు  చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి పార్టీ నాయకులు సూచిస్తున్నారు.