చిట్టీల పేరుతో రూ. కోటి వసూలు చేసి వ్యాపారి పరారీ
ఖమ్మం : మామిళ్లగూడెంలో చిట్టీల పేరుతో శేషగిరి అనే వ్యాపారి రూ. కోటి వసూలు చేసి పరారాయ్యాడు. దీంతో బాధితులు వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చేపట్టారు.