చిన్న మేడారం హుండీ లెక్కింపు
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో జరిగిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు ఈ రోజు జరిపారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.18,51,836 లభించింది. సమ్మక్క-సారలమ్మ హుండీలలో రూ. 50 వేల చొప్పున ఎన్‌ఆర్‌ఐ ఎస్.వీరభద్రుడు రూ. లక్ష నగదు వేశారు.