చెరువులోపడి ముగ్గురి మృతి
మెదక్: ప్రమాదవశాత్తు చెరులోపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్పలో జరిగిన ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్యమ్మ (65), చంద్రకళ (35), మౌనిక (14) గా గుర్తించారు.