చేగుంటలో మెక్కటు నాటిన ఎమ్మెల్యే

చేగుంట: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన వనమహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలనాటి అందరూ మొక్కలను పరిక్షించాలని పిలుపునిచ్చారు.