చేప మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించాల్సిన
అవసరం లేదు
`లోకాయుక్త
హైదరాబాద్ : చేప ముందు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై లోకాయుక్త స్పందించింది. ప్రైవేటు వ్యక్తులు చేప మందు పంపిణీ చేస్తే ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదని లోకాయుక్త స్పష్టం చేసింది. మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని నగర పోలీసు కమిషనర్, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శిని అదేశించింది.