చైతన్యపురిలో 85 తులాల బంగారం అపహరణ.. [

హైదరాబాద్ : చైతన్యపురి సౌభాగ్యనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ప్రభాకర్ అనే వ్యాపారి ఇంట్లో 85 తులాల బంగారం అపహరణకు గురైంది.