ఛార్జీల పెంపుతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం మంత్రి డీఎల్
హైదరాబాద్: విద్యత్ ఛార్జీల పెంపు నిర్ణయం పై కాంగ్రెస్ నేతల నుంచే విమర్శలు వెల్లుత్తుతున్నాయి. ఛర్జీల పెంపు పై మంత్రి రామచంద్రయ్య రాసిన లేఖతో ఏకీభవిస్తున్నట్లు మరో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. 2014 ఎన్నికల్లో ఈ నిర్ణయం పార్టీకి తప్పనిసరిగా నష్టం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఛార్జీల పెంపుపై పారీ,్ట మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం ఒక్కటే ప్రస్తుత సమస్యలకు పరిస్కారం కాదని ఆయన సూచించారు.