జగన్‌ సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయి?ముఖ్యమంత్రి

మెదక్‌: జగన్‌ నిర్వహిస్తున్న సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మెదక్‌లో జరుగుతున్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీబీఐ. ఈడీ దర్యాప్తులపై సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ను జగన్‌పార్టీ నిందిస్దోందన్నారు.