జగ్జీవన్‌రామ్‌ జయంతి పులమాలతో ఘనమైన వేడుకలు

మామడ: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రభాకర్‌, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.