జనగామ పట్టణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా) నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్6: జనగామ జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్ లో ఉన్న మార్కండేయ దేవాలయం వద్ద భోగ రాందాయకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిలుగా జనగామ పోపా ఎన్నికల అధికారులు మరియు పోపా న్యాయ సలహాదారులు యెనగందుల భిక్షపతి కందుల సత్తయ్య యెనగందుల చంద్రరుషి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనగామ పట్టణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జనగామ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఏల జనార్దన్,కాముని శ్రీనివాస్,దోర్నాల కుమార్ ప్రధాన కార్యదర్శిగా అక్కలదేవి సింహాద్రి సహాయ కార్యదర్శిలు మాదాసు యెల్లయ్య నల్ల ఆంజనేయులు అధికార ప్రతినిధి మరియు సహాయ కార్యదర్శిగా పిట్టల సతిష్ కోశాధికారిగా బిట్ల విజయ్ ని ప్రమాణస్వీకారం చేశారు అనంతరం నూతన కార్యవర్గం వారు కీర్తిశేషులు పోపా శాశ్వత గౌరవ అధ్యక్షులు బైరు అంజయ్య మరియు మాజీ పోపా అధ్యక్షులు కీర్తిశేషులు కొండ సత్యనారాయణల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలాగే పాత పాలకవర్గా సభ్యులకు శాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమనికి పద్మశాలి సంఘము జనగామ జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు మచ్చ బాలనర్సయ్య గుమ్మడవేల్లి సత్యనారాయణ
గుర్రం నాగరాజు భోగ కైలాసం చేరిపెల్లి శ్రీహరి కందుల సురేందర్ దోర్నాల రమేష్ ఎక్ నాధం బింగి యాదగిరి బిర్రు కమలాకర్ కాముని రాము నల్ల యాదగిరి వీరనర్సయ్య బైరు వెంకటేష్ మంచు అశోక్ దూడక నవీన్ ఏల సురేష్ చింతకింది మల్లేశ్ బైరు బాబు బిర్రు సిద్ధులు మంగళపెల్లి రాజు బొంతపెల్లి నాగరాజు బిట్ల నవీన్ బిర్రు సత్యనారాయణ మంచికట్ల రాజేష్ దొంతుల వెంకటేష్ చింతకింది శ్రీనివాస్ కొండ శ్రీనివాస్ మరియు పద్మశాలి కలబందవులు తదితరులు పాల్గొన్నారు.