జలసాధన కమిటీ కార్యవర్గం ఎన్నిక

లక్ష్యితపేట: కొత్తకొమ్ముగూడెం జలసాధన గ్రామకమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్‌గౌడ్‌ , ఉపాధ్యక్షులు డి.సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్‌, కోశాధికారులుగా ఉప్పు రాజన్న, మల్లేష్‌ తదితరులు ఎంపికయ్యారు.