జల్లికట్టును నిషేధించాలి:సోనాక్షి సిన్హా

హైదరాబాద్:తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎద్దులను హింసించే జల్లికట్టును నిషేధించాలని సినీ నటి సోనాక్షి సిన్హా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు విజ్ఞప్తి చేశారు.