జిల్లాలో వ్యాప్తంగా వైఎస్‌ వర్ధంతి

కరీంనగర్‌: జిల్లాలోని చోప్పదండి, జూలపల్లి, పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాలతోపాటు పలు గ్రామాల్లో వైఎస్‌.రాజశేకరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపీణి చేశారు. ఆయపన సేవాలను సంక్షేమ పథకాలను కొనియాడారు.