జిల్లా మహాసభల గోడపత్రికల విడుదల
ఆదిలాబాద్ విద్యా విభాగం: ఐక్య ఉపాధ్యాయ సమైక్య జిల్లా మహాసభల గోడపత్రికలను ఆదిలాబాద్‌లోని ప్రెన్ క్లబ్‌లో విడుదల చేశారు. ఈ నెల 31న ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రంలోని తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఈ మహాసభలు జరుగుతాయని సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో సమైక్య సహ అధ్యక్షుడు ఎన్ లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శులు ఆత్రం ఇస్తారి, సూర్యకుమార్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.