జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయం ముట్టడించిన పండిత్ టీచర్లు
కరీంనగర్(టౌన్): జిల్లాలోని పండిత్ టీచర్లను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యలయాన్ని పండిత్ టీచర్లు ముట్టడించారు.