జీపు-బొలెరొ వ్యాన్ ఢీ నలుగురికి తీవ్ర గాయాలు-ఆసుపత్రికి తరలింపు
కరీంనగర్: మల్యాల శివారులో అడ్డరోడ్డుపై రామన్నపేటకు చెందిన కూలిలను తీసుకెళ్తున్న జీపు-బొలెరొ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీపు డ్రైవర్‌తో సహ ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.