జూన్ 6లోగా పదోతరగతి సప్లిమెంటరీ ఫీజు
హైదరాబాద్ : పదోతరగతి అడ్వాన్డ్సు సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా జూన్ ఆరో తేదీలోగా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకులు మన్మధరెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూన్ 10 లోగా పూర్తి సమాచారాన్ని డి.ఇ.ఒ.లకు అందచేయాలని పేర్కొన్నారు.