జేఈఈ(మెయిన్‌) ఫలితాలు విడుదల

హైదారాబాద్‌: జేఈఈ(మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. ర్యాంక్‌ల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై మొదటి వారంలోగా జాతీయ ర్యాంకులను ఖరారు చేస్తారు.