టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మరికాసేపట్లో ఈ రెండు జట్ల మద్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.