టీఆర్‌ఎస్‌లో చెరతా :టీడీపీ ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ : తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పారు. టీడీపీలో తెలంగాణపై మాట్లాడే స్వేచ్చ లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు జై తెలంగాణ అంటే ,సీమాంద్ర టీడీపీ నేతలు జై సమైక్యాంద్ర అంటున్నారని ఆయన తెలిపారు.అందువల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు