టీఎంపీలధిక్కారస్వరం

జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా

కాంగ్రెస్‌ హై కమాండ్‌ పరేషాన్‌

మంత్రులతో చర్చలకు నో

స్వాగతించిన కోదండరామ్‌..
న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి):
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు హైకమాండ్‌కు షాకిచ్చారు. ఇంతకాలం సానుకూల ధోరణితో ఉన్న ఎనిమిది మంది టీ-ఎంపీలు తొలిసారిగా అధిష్టానంపై ధిక్కార ధోరణి ప్రదర్శించారు. బుజ్జగించేందుకు కేంద్ర మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించారు. ఏడుగురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కూడా భేటీకి డుమ్మాకొట్టారు. తెలంగాణ డిమాండ్‌తో టీ-ఎంపీలు కొంతకాలంగా సభ కార్యక్రమాలను బహిష్కరిస్తూ వస్తున్నారు. సమావేశాలకు వెళ్లకుండా.. పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేస్తున్నారు. అయితే, రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో.. టీ-ఎంపీలను సమావేశాలకు రప్పించడంతో పాటు ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయించేందుకు బుజ్జగించాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది. ఈ మేరకు       శ్రీుఁత్హా 2్లో