టీఏపీఐ సమావేశంలో పాల్గొన్న ధరేంద్రప్రధాన్‌

హైదరాబాద్‌: కేంద్ర సహజవాయు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఇస్లామాబాద్‌లో జరిగిన సహజవాయు పైప్‌లైన్‌ ప్రాజెక్టు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో టీఏపీఐ (తుర్క్‌మెనిస్థాన్‌, అప్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇండియా) 20వ స్టీరింగ్‌ సమావేశం జరిగింది.