*టైటిల్* బస్సుల కొరకు రోడ్డెక్కిన విద్యార్థులు*

 *సబ్ టైటిల్* *బస్సును ఏర్పాటు చేయాలంటూ  కాంగ్రెస్ నాయకుడు ఓర్సు భిక్షపతి ధర్నా*
 *సబ్జెక్టు* (జనంసాక్షి)/ఆగస్టు 22/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం*
కొండాపూర్ గ్రామం నుండి సరైన సమయానికి బస్సులు నడపాలని వాసాలమర్రి రోడ్డుపై విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన కాంగ్రెస్ నాయకుడు ఓర్సు భిక్షపతి… వారు మాట్లాడుతూ
 కొండాపూర్ నుండి వాసాలమర్రి కి వెళ్లే విద్యార్థులకు అలాగే రాంపూర్ మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు రాక కాలినడకన నడుస్తున్నారు ఉదయం సాయంత్రం ఆటో ఛార్జీల తో ఇబ్బంది పడుతున్నారు  ఒకవేళ ఆటోలు సమయానికి రాని ఎడల కాలినడకన నడిచే  సమయంలో వర్షం పడితే మేము మాతో పాటు బ్యాగులు,పుస్తకాలు కూడా       తడుస్తున్నాయి అందువలన మా విద్యార్థులం చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని ఇది వరకు నడిచిన బస్సు యధావిధిగా నడపాలని సోమవారం భువనగిరి గజ్వేల్ వెళ్లే రోడ్డులో విద్యార్థులతో దిగ్బంధం చేయడం జరిగింది విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నంటే ఉంటారని చెప్పడం జరిగింది.
 బస్సు నడిపే సరైన సమయం
 భువనగిరి నుండి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి కొండాపూర్ కొచ్చేసరికి 8 గంటల 30 నిమిషాలకు రావాలని
 అలాగే సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరితే కొండాపూర్ కు వచ్చే విద్యార్థులకు సరైన సమయం కి అందుతుంది
 దయచేసి విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకొని గుట్ట డిపో మేనేజర్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లాలని మా విద్యార్థులు ఆవేదన.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
ఓర్సు బిక్షపతి ,గోనె అంజయ్య శివరాత్రి జాంగిర్ ,ప్రభాకర్ మహేష్, సింగం ప్రభాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు