ట్యాంకర్ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

హైదరాబాద్ జ‌నంసాక్షి : కొంపల్లిలో బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు. మృతుడు మల్లారెడ్డి ఇంజినీరింగ్్ కాలేజీ విద్యార్థి.