డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారని దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని సిపిఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ ముందు ఆందోళన నిర్వహించారు