డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా
కాగజ్‌నగర్: జనంసాక్షి: విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ మాజీ ఎమ్మల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో డిస్కం డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ధర్నా కొనసాగించారు.