డెంగీ కేసు నమోదు

 

జహీరాబాద్‌(అర్బన్‌) మండలంలోని అల్గోలు గ్రామంలో మానయ్య (35) అనే వ్యక్తికి డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి విస్తరించకుండా జహీరాబాద్‌, మల్‌చెల్మా, మొగడంపల్లి ప్రాథమిక అరోగ్య కేంద్రాల సిబ్బందితో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంటీంటీకి తిరిగి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.