ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు పూణే షాక్
ఐపీఎల్-9 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ షాకిచ్చింది. వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఔటైన పుణే ఎట్టకేలకు సీజన్లో నాలుగో విజయం సాధించింది. వైజాగ్ వేదకగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ఓడించింది. వర్షం అడ్డుతగిలిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19 రన్స్ తేడాతో ఢిల్లీ పరాజయం పాలైంది.