తండ్రిని హత్య చేసిన కొడుకు

నిజామాబాద్‌ :ఓ కుమారుడు కన్న తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య తన తండ్రి గంగారాం (68)ను హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.