తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య

కరీంనగర్‌, నవంబరు 12 : కరీంనగర్‌లోని పీకే రామయ్య కాలనీలో తండ్రి మందలించాడనే మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.