తగ్గిన వృద్ధి రేటు
న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.