తడి పొడి చెత్త శక్రీగేషన్ చూస్తున్న సర్పంచ్ రాజిరెడ్డి

దోమ న్యూస్ జనం సాక్షి.
తడి పొడి చెత్త సేకరణ బాధ్యతగా  గుర్తించాలి…  తడి పొడి చెత్త సేకరణ వంద శాతం నమోదు కావాల్సిందే అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు  సహాస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ శామ్ తడి పొడి చెత్త సేకరణ విషయం లో దోమ గ్రామపంచాయతీ లో మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రోజెక్టర్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి దోమ జీపీ మోడల్ ప్రాజెక్ట్ గా ఉన్నందున ఇక్కడ 80. శాతం తడి పొడి చెత్త సేకరణ సెకరిగేషన్ జరుగుతున్నందున మిగత వారు కూడా పంచాయతీ ట్రాక్టర్కు వేరు చేసిన చెత్త ఇవ్వాలన్న నిబంధనలు గుర్తు చేయాలనీ మహిళా సంఘాల ప్రతినిధులకి గుర్తు చేసారు ప్రొజేక్తర్ ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తూ ప్రతి రోజు చెత్త సేకరణ ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ సహాస్ సిబ్బంది శివప్రసాద్ మహిళలు పాల్గొన్నారు.