తహసీల్దార్ కార్యాలయల నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం పనులను పరిశీలించిన ఆర్డీవో రమేష్, ఈదురు ఐలయ్య
పెద్దవంగర అక్టోబర్ 08(జనం సాక్షి ) పెద్దవంగర మండల కేంద్రంలోని గంట్ల కుంట్ల ఎక్స్ రోడ్ వద్ద శనివారం నూతన తహసీల్దార్ భవన కార్యాలయల నిర్మాణనికి శంకుస్థాపన పనులను( ఆర్ డి ఓ)ఎల్ .రమేష్ తో కలిసి పరిశీలించినా బి ఆర్ ఎస్ పెద్దవంగర మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి.రమేష్ బాబు,పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి . రాంచంద్రయ్య శర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రు నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాలకుర్తి యాదగిరి రావు, మాజీ ఏ ఎం సి చైర్మన్ కేతిరెడ్డి సోమనరసింహ రెడ్డి, మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్,బి ఆర్ ఎస్ నాయకులు శ్రీరాం సుదీర్,గంట్లకుంట సర్పంచ్ చింతల భాస్కర్,బానోత్ సోమన్న,పసులేటి వెంకట్రామయ్య,ముప్పల సురేష్,తదితరులు పాల్గొన్నారు