తహిసిల్దారుకు వినతిపఉతం
కాగజ్‌నగర్ :కొమరం భీం ప్రాజెక్టు కాలువాల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనెరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులు తహసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిచారు.సాగునీటి సదుపాయం కల్పించాలంటూ రైతులు కోరారు. అనంతరం ఈవిషయమై తహసిల్దార్‌కు విపతిప్రతం అందించారు.