తాంసి మండలంలో పశువైద్య శిభిరం

తాంసి: మండల కేంద్రంలో రాజీవ్‌ వికాస్‌ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు పశువైద్య శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ జేడీఏ విఠల్‌రావు ప్రారంభించారు. ఈ ఏడాది పశుక్రాంతి పధకంలో 3000 పశువులను అందజేస్తామన్నారు.