తాగునీటి ఇబ్బందులు రానివ్వం
భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ శాఖ ఆధ్వర్యంలో 22 ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు 70 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. డ్రమ్ములతో నీటిని ఏర్పాటు చేయడమేగాక, 6.5 లక్షల వాటర్ పాకెట్లను