తిరుపతిలో చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం
తిరుపతి, ఫిబ్రవరి 11 : తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లీలామహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు మంత్రి బొజ్జలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమ పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.