తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు

హైదరాబాద్‌ : జీడిమెట్ల సంజయ్‌గాంధీ నగర్‌లోని తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 17 వేల నగదు అపహరణకు గురయ్యాయి.