తెరాస తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు

సిర్గాపూర్ మండలంలోని వాసర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి  సారధ్యంలో ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేడు ఎమ్మెల్యే  సమక్షంలో తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు దేవేందర్ సమన్వయంతో తెరాస తీర్థం పుచ్చుకున్నారు
వారిలో
ఏషప్ప,మనోహర్,దేవిదాస్, సుభాష్,ఏషప్ప,శంకర్, గౌస్ మీయా,జగదేవ్,నవీన్,పండరి,నంద కుమార్,భాస్కర్,వడ్డే శంకర్,చాకలి మారుతి,MD మన్సూర్,ఏక్ నాథ్, ఎవన్,సంజీవ్,రాజు కుటుంబాలు.
ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ రాఘవ రెడ్డి,తెరాస యువనాయకులు మహారెడ్డి రోషన్ రెడ్డి,ఎంపీటీసీ,తదితర నాయకులు పాల్గొన్నారు.