తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు: వెంకటయ్య నాయుడు

కరీంనగర్‌: తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని, భజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధేరా ప్రదేశ్‌గా మారిందని వెంకటయ్య నాయుడు విమర్శించారు.